Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 54214
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0

Posted on Monday, June 08, 2015 - 4:53 pm:   

One more from FB: Evado TDP hard code laaga unnadu,

TDP supporters lo baaga kasi perugutondi ee episode valla atleast

Chivarakhariki politics at worst, leaders at horrible state, impact to both states, Telugu pride gone..


quote:

నిన్న సాయంత్రం తెలంగాణ రాక్షస సమితి నేత కె.సి.యర్ సొంత చానల్ టి.న్యూస్ నుండి కొన్ని ఆడియో టేపులు రిలీజ్ అయ్యాయి.అవి రిలీజ్ అవ్వగానే మొదట సంతోష పడింది తెలంగాణ లొ తెరాస నాయకులు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ నాయకులు.ఇంకేముంది తరువాత విషయం మీకు తెలిసిందే.నమస్తే తెలంగాణ అని పేరు పెట్టుకుని కెసిఆర్ గుండెచప్పుడు గా అవతార మెత్తి పొద్దు పొద్దునే చంద్రబాబు, తెదేపా గురించి విషం చిమ్ముతూ నురగలు కక్కుతున్న ఈ రాకాసి చానల్ ఇంకా రెండు చానల్స్ హడావుడి మొదలు పెట్టేసాయి.అసలు ఒక సామాన్యుడి గా కొన్ని ప్రశ్నలు.
1. మీకు ఆ టేపులు ఎక్కడ నుండి వచ్చాయి?
2.ఫోన్ టాపింగ్ చేశారా?చేయకపోతే ఫోన్ రింగ్ కూడా ఎలా వినిపించింది?చంద్రబాబు వాయిస్ మాత్రమే ఎందుకు స్పష్టంగా ఉంది?
3.అసలు ఫోన్ చేసింది ఎవరో తెలియకుండానే బాబు గారు అనగానే అసలు మాట్లాడేది ఏ బాబు నో తెలియకుండానే ఎలా కంటిన్యూ అయ్యారు?
4.ఎమ్మెల్యే కి 50 లక్షలు ఇచ్చిన వీడియోలు చూసి నానా హడావుడి చేసిన మీ పనికిమాలిన నీతి మాలిన రోత చానల్స్ కేటియర్ ఒక్కొక్క ఎమ్మెల్యే ని 3 కోట్లు తో కొనేసిన టేపులు రిలీజ్ అయితే నీ చానల్స్ లో ఎందుకు చూపించట్లేదు?
సమైక్య వాది అని చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఉండే జగన్మోహనరెడ్డి అనే సన్నాసి వాడి చానల్ లో పదే పదే చంద్రబాబు పై దుష్ప్రచారం చేస్తున్నాడు పింక్ పిశాచాలతో కలసి.
తెలంగాణ కి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఎన్నికలు అవ్వగానే దరిద్రుడు ముఖ్యమంత్రి అయితే వాడికి సపోర్ట్ చేసే దద్దమ్మ లారా మీరా మాట్లాడేది?
కొడుకు చరిత్ర హీనం,కూతురు చరిత్ర పరమహీనం,మేనల్లుడు చరిత్ర అత్యంత హీనం,తండ్రి చరిత్ర దారుణహీనం..ఈ చరిత్ర లేని చవటలు తెదేపా గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోడానికి మేము సన్నాసులు అయిన వైఎస్ఆర్,తెరాస నాయకులం కాదు.మా అధినేతపై మాట పడకుండా ఆపుకొవడం మాకు తెలుసు.



Lion Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration