Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54213 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 08, 2015 - 4:49 pm: | |
From FB
quote:చంద్రబాబువి అని చెప్పబడుతున్న టేపులపై టీ సర్కారుకు సంభంధం లేదు..కేటీఆర్ చంద్రబాబువి అని చెప్పబడుతున్న టేపులతో, రేవంత్ వీడియోలతో మాకు సంభంధం లేదు: టీ - ఏసిబీ మరి ఎవరు ఈ ఫేక్ టేపులను విడుదల చేసింది? ఎవరు ఈ టేపుల టాంపెరింగ్ చేస్తున్నారు? టీ చానలా? అంటే టీ ఆర్ ఎస్ పార్టీ...అంతేనా? టీ చానెల్ ఏమో మా సోర్స్ మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటోంది?!! అంటే మొత్తం..స్టీఫెన్ సన్ చేయిస్తున్నాడు..కదా!!!! అవును...కొన్ని సంవత్సరాల క్రితం చంద్ర బాబుకు స్టీఫెన్ సన్ కి మధ్య పొలం తగాదాలు వుండేవంట ..అందుకని ఇలా...పాపం టీ ఆర్ ఎస్ ఏమీ సంభంధం లేదంట..!! చెరపకురా చెడేవు ... అన్న సామెత టీఆర్ఎస్ వాళ్లకు తెలుసో లేదో...!!
Lion Audio Review
|