Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54203 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 08, 2015 - 11:34 am: | |
Watch ABN KCR ki nenu servant naaa?? మీదొక ప్రభుత్వం - మాదొక ప్రభుత్వం మీకు హైదరాబాదులో ఏసీబీ వుంటే..మాకూ ఏసీబీ వుంది... మీకు పోలీసులు వుంటే...మాకూ పోలీసులు వున్నారు... హైదరాబాదు పై పదేళ్ళ దాకా మాకూ హక్కు వుంది...ఖబడ్దార్ హైదరాబాదు లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతుల్లో వుండాలి. ఉమ్మడి రాజధాని పై మీకెంత హక్కు వుందో...నాకూ అంతే వుంది.. నన్ను బెదిరించేంతటి శక్తి మీకు లేదు.. మంచికి మంచిగా ఉంటా.. చెడు తలపెడితే ..సహించము... Lion Audio Review
|