Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7633 Registered: 03-2004 Posted From: 107.5.22.81
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, June 03, 2015 - 2:52 pm: | |
Copy and paste from FB ఈ పైన చెప్పిన పరిస్థితే ఆంధ్ర రాష్ట్రములో కూడా ఉంది. మనం రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఎన్నో ప్రతికూలమైన పరిస్థుతలలో తన కొత్త జీవితాన్ని ప్రారంబించిది. లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ (Level Playing Field) అని ఒక్కటి ఉంటుంది. ఇద్దరు పోటి పడుతున్నప్పుడు అన్ని Factors ఇద్దరికీ ఒకే రకముగా ఉంటె లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ అంటాం. కాని మన ఆంధ్ర రాష్ట్రాని ఒక వంద అడుగుల గొయ్య తీసి అక్కడ నుండి నీ ప్రయాణం మొదలు పెట్టు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఆ వంద అడుగులు ఎక్కతానికే ఎంత టైం కావలి? లోటు బడ్జెట్, కేంద్రం సాయం అంతంత మాత్రం, మరో పక్క ఆకాశాన్ని అందుకున్దామనే లక్ష్యాలు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అనే కోరిక..... రాజకీయముగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత..... ఒక వ్యక్తి రాస్తాడు...పార్టీ అధ్యక్షుడి గురించి..."నీకు హైదరాబాద్లో ఏమి పని, అక్కడ చేసింది చాలు ఇక్కడకి తగలడు అని ". నాకు అర్థము కాని విషయం..అయన విజయవాడ వచ్చి ఉంటె అన్ని సమస్యలు ఒక రోజులో పరిష్కారము అవుతాయా? ఒక ప్రధాన మంత్రి ఢిల్లీ లో ఉంది దేశం మొత్తం ఎలా పరిపాలిస్తున్నాడు? విజయవాడలో కూర్చుని ఎక్కడో గుజరాత్లో, మధ్య ప్రదేశ్లో వ్యాపారాలు నిర్వహించేవారు లేరా? ముఖ్యమైన విషయం, భారత దేశములోనే అత్యున్నత రాజకీయ నాయకులలో ఒక్కరిగా పరిగణించబడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..అయన ఆ మాత్రం ఆలోచించారా..ఒక వేల ఆలోచించినా అయన హైదరాబాద్ వదిలిపెట్టటానికి తాత్సారం చేస్తున్నారే అనుకుందాం.....ఈ ఒక సంవత్సరములో ఏ పని జరగలేదా? ఇంకా నాలుగు ఐదు రోజులలో రాజధానికి కి పూజ కార్యక్రమం జరగబోతుంది..నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు..అంటే ప్లానింగ్ కంప్లీట్ అయ్యింది గా..ప్రపంచ స్థాయి రాజధానికి కావాల్సిన భూమిని ఈ సంవత్సరములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా...ప్రతిపక్ష నాయకులు ఎంతగా రైతులని రేచ్చాగోట్టాలి అని చూసిన, కొంత మంది Prestitutes అడ్డగోలుగా అన్యాయం జరిగిపోతుంది అని రాసిన....అతి తక్కువ ఇబ్బందులతో భూసేకరణ కార్యక్రమం నిర్వహించారు......వెస్ట్ బెంగాల్ లో టాటా నానో ఫ్యాక్టరీ కోసం సింగూర్ భూముల (వేయి ఎకరాలు) విషయములో జరిగిన రాదంతం మర్చిపోయామా? |