Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6959 Registered: 03-2004 Posted From: 199.244.214.110
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 22, 2015 - 1:38 pm: | |
Fanno1:FB lo oka group Jesu das ni kummings...padalu baga wrong palukutunnadu ani... kinda matter choodandi... aalink naaku open kaale..meeku India links open cheyyatam telsu ga..oka saari choosi commenting cheyyandi.. ఎంత బిల్డప్పిచ్చావు సుమ తల్లీ? ఈయన మహాగాయకుడే, మధుర గాయకుడే, ఎవరు కాదన్నారు? మీ భాగ్యమేమోగానీ సాహిత్యానికి మాత్రం చాలా దౌర్భాగ్యం తల్లి! జాతీయ పురస్కారం అందుకున్న పాటని స్టేజ్ పైన పాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవద్దూ? పాపం ముసలితనంవల్ల వచ్చిన అజాగ్రత్తలేమో smile emoticon విరగమో, దాగమో, మోగమో... ఎడుద పరిచి కడిదిలోల విరిచి చెలికి విన్నపించాడట -- దీనికి ఏదో కొత్త అర్థం ఉండనే ఉంటుంది wink emoticon అక్కడే ఉండి వింటున్న దాసరి లోలోపల ఏమనుకున్నాడో. థేంక్ గాడ్ వేటూరి అంతకు ముందే పోయారు! https://www.youtube.com/watch?v=vd4SYGLIyXU P.S. నేను కూడా ఈ మహాగాయకుడి అభిమానినే. అయితే తప్పులు వినే ప్రతిసారీ బాధగా ఉంటుంది.
my exact feelings when I heard him sing in swarAbhishEkam... chinnappuDu chitchOr lO song (gori tEra gAv) vinnappaTi nunDi Ayana pATalanTE ishTam... aa rOju swarAbhsishEkam lO Ayana aa padAlu palikina vidhAnAniki, unna gouravam pOtundEmOnani, channel mArchEsAnu.... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|