Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7571
Registered: 03-2004
Posted From: 107.5.22.81

Rating: N/A
Votes: 0

Posted on Friday, May 22, 2015 - 12:11 am:   

FB lo oka group Jesu das ni kummings...padalu baga wrong palukutunnadu ani... kinda matter choodandi... aalink naaku open kaale..meeku India links open cheyyatam telsu ga..oka saari choosi commenting cheyyandi..


ఎంత బిల్డప్పిచ్చావు సుమ తల్లీ? ఈయన మహాగాయకుడే, మధుర గాయకుడే, ఎవరు కాదన్నారు? మీ భాగ్యమేమోగానీ సాహిత్యానికి మాత్రం చాలా దౌర్భాగ్యం తల్లి! జాతీయ పురస్కారం అందుకున్న పాటని స్టేజ్ పైన పాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవద్దూ? పాపం ముసలితనంవల్ల వచ్చిన అజాగ్రత్తలేమో smile emoticon
విరగమో, దాగమో, మోగమో... ఎడుద పరిచి కడిదిలోల విరిచి చెలికి విన్నపించాడట -- దీనికి ఏదో కొత్త అర్థం ఉండనే ఉంటుంది wink emoticon
అక్కడే ఉండి వింటున్న దాసరి లోలోపల ఏమనుకున్నాడో. థేంక్ గాడ్ వేటూరి అంతకు ముందే పోయారు!
https://www.youtube.com/watch?v=vd4SYGLIyXU
P.S. నేను కూడా ఈ మహాగాయకుడి అభిమానినే. అయితే తప్పులు వినే ప్రతిసారీ బాధగా ఉంటుంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration