Krishna_jilla
Pilla Bewarse Username: Krishna_jilla
Post Number: 444 Registered: 04-2015 Posted From: 71.170.17.150
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 22, 2015 - 12:36 pm: | |
ఇక కృష్ణా జిల్లాలో రాజధానికి 5 వేల ఎకరాలు రాజధాని భూముల సేకరణ వ్యవహారం ఇప్పుడు కృష్ణా జిల్లా వైపు కూడా వచ్చింది. కృష్ణా జిల్లాలో ఐదు వేల ఎకరాలు సేకరించాలని ఎపి మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే గుంటూరు జిల్లా పరిదిలో 35 వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం ఇప్పుడు కృష్ణా జిల్లాలో అంటే కృష్ణా నది రెండో వైపు కూడా దృష్టి పెట్టింది. రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్దతిలో మాస్టర డెవలపర్ ను ఎంపిక చేయాలని కూడా నిర్ణయించారు.నీరు - చెట్టు కార్యక్రమంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిపారు.కాగా విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి పదిహేను వేల ఎకరాల భూమిని సేకరించే బాధ్యతను ఉత్తరాంద్ర మంత్రులకు అప్పగించినట్లు చంద్రబాబు తెలిపారు. http://kommineni.info/articles/dailyarticles/content_20150422_32.php?p=142972049 4557 |