Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 95800 Registered: 03-2004 Posted From: 95.172.74.69
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 16, 2015 - 7:36 am: | |
గుజరాత్: అబార్షన్‌కు అనుమతించబోమని హైకోర్టు ఓ మహిళకు తేల్చి చెప్పింది. ఆ మహిళ పరిస్థితి దయనీయమే అని తెలిసినా.. అందుకు మాత్రం ఒప్పుకోమని చెప్పింది. గుజరాత్‌లోని ఓ మహిళ అంతకుముందు లైంగికదాడికి గురైంది. దానివల్ల ఆమె గర్భం దాల్చింది. దీంతో తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కొంత సానుభూతిని ప్రకటిస్తూనే చట్ట ప్రకారం 28 వారాల తర్వాత అబార్షన్‌కు పర్మిషన్ ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది..... |