Post Number: 22726 Registered: 08-2008 Posted From: 175.156.93.118
Rating: N/A Votes: 0
Posted on Friday, February 27, 2015 - 10:17 pm:
Paruchuri GK @GkParuchuri సిగరెట్ తాగినా,మద్యం తాగినా, ప్రాణం తీస్తాయి!కానీ దాన్ని అమ్మేవాళ్ళు కోటీస్వరులు! అన్నం ప్రాణం ఇస్తుంది,కానీ వరి పండించే రైతు పేదవాడు!