Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 4318 Registered: 07-2013 Posted From: 106.51.234.6
Rating: N/A Votes: 0 | Posted on Saturday, January 31, 2015 - 9:22 am: | |
హిందూ దేవాలయాల సందర్శన పీఠాధిపతుల ఆశీర్వాదం కోసం తపన అన్ని వర్గాల మెప్పు కోసం ఆరాటం ఎంతసేపూ క్రిస్టియానిటీకి విలువ ఇచ్చే వైఎస్ జగన్ ఈసారి మాత్రం హిందూ దేవాలయాల చుట్టూనే పరిభ్రమించారు. ఒక్క రోజు పర్యటనలోనే ఆయన హిందువుల మనసు చూరగొనే రెండు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తాను అందరి వాడినని అనిపించుకునేందుకు యత్నించారు. నగరంలోని సుప్రసిద్ధ దేవాలయంగా ఉన్న సింహాచలంలోని అప్పన్నను ఆయన సందర్శించారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అక్కడ ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా హిందూ ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించారు. Heart Core Tarak Fan........
|