Post Number: 10446 Registered: 07-2009 Posted From: 106.220.101.194
Rating: N/A Votes: 0
Posted on Wednesday, January 14, 2015 - 11:04 pm:
బోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరేద్దుల ఆటలు, వాకిట్లో ముగ్గులు, మీ ఇంట సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంభ సభ్యులకు ॥బోగి ,సంక్రాంతి మరియు కనుమ పండుగ శుబాకాంక్షలు॥