Goodman
Pilla Bewarse Username: Goodman
Post Number: 600 Registered: 02-2017
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 15, 2024 - 9:57 am: | |
Kavitha: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. |