Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3442 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, July 26, 2022 - 8:49 am: | |
Fanno1:Someone in FB... అమ్మ చేసిన నిమ్మకాయ పప్పుచారులో సగ్గుబియ్యం వడియాలు నంజుకొంటూ😋టీవిలో మా అమ్మ పెట్టిన సీరియల్ చూస్తున్నా🤫 #కోడలు: అత్తా చూస్తూ ఉండు ఈ వారం తిరిగే లోపు నీ కొడుకుతో కార్యం ముగించుకుని నేనంటే ఏంటో చూపిస్తాను👍 #అత్త: ఏంటే నువ్వు చూపించేది..?? ఈ వజ్రేశ్వరి ఉన్నంతవరకు నువ్వు నా కొడుకు గదిలోకి ఎలా అడుగుపెడతావో చూస్తాను👍 మధ్యలో #ఆడపడుచు డైలాగు.. అదీ మా అమ్మ వజ్రేశ్వరి మాట అంటే✊️ వదినా చూసుకుందాం👉 కట్ చేస్తే పప్పుచారు కూడా నాకు గొంతు దిగట్లేదు🙄 ఎలా చూస్తున్నారో బాబోయ్ ఈ సీరియళ్లు🙉 గబగబా కుక్కుకొని టీవి దగ్గరనుంచి పక్కకి వచ్చేసా🙏
ee serials choose mana telugu ladies mari sesitive ga ayipoyaru. kaavalane in laws ni avoid chesthunnaru ee generations lo. |