Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 12645
Registered: 03-2004

Rating: 
Votes: 1

Posted on Saturday, July 23, 2022 - 11:45 am:   


Musicfan:




Someone in FB...

అమ్మ చేసిన నిమ్మకాయ పప్పుచారులో సగ్గుబియ్యం వడియాలు నంజుకొంటూ😋టీవిలో మా అమ్మ పెట్టిన సీరియల్ చూస్తున్నా🤫
#కోడలు:
అత్తా చూస్తూ ఉండు ఈ వారం తిరిగే లోపు
నీ కొడుకుతో కార్యం ముగించుకుని నేనంటే ఏంటో చూపిస్తాను👍
#అత్త:
ఏంటే నువ్వు చూపించేది..??
ఈ వజ్రేశ్వరి ఉన్నంతవరకు నువ్వు నా కొడుకు గదిలోకి ఎలా అడుగుపెడతావో చూస్తాను👍
మధ్యలో #ఆడపడుచు డైలాగు..
అదీ మా అమ్మ వజ్రేశ్వరి మాట అంటే✊️
వదినా చూసుకుందాం👉
కట్ చేస్తే పప్పుచారు కూడా నాకు గొంతు దిగట్లేదు🙄
ఎలా చూస్తున్నారో బాబోయ్ ఈ సీరియళ్లు🙉
గబగబా కుక్కుకొని టీవి దగ్గరనుంచి పక్కకి వచ్చేసా🙏

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration