Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 12587
Registered: 03-2004

Rating: 
Votes: 1

Posted on Tuesday, March 01, 2022 - 11:59 am:   

జగన్ , అవినాష్ మేటర్ కాసేపు పక్కనెడితే ..
వైఎస్ విజయలక్ష్మి
తన భర్త మరణంలో కుట్ర రిలయన్స్ పాత్ర అంది
అదే రిలయన్స్ వారికి తన కొడుకే పదవి ఇచ్చినా నోరు తెరవలా
తన మరిది వివేక మరణంలో తెలుగుదేశం అని లేఖ రిలీజ్ చేసింది
ఇప్పుడు తన మరిది పిల్లలే బయటకొచ్చి విజయలక్ష్మి సమక్షంలోనే జరిగినవని చెబుతున్న వాటిపై కూడా కనీసం నోరు తెరవట్లా
భర్త మరిది మరణాలని కూడా ఇలా వాడుతున్నా ... కనీసం నోరు తెరవకపోవటం .. మామూలు విషయం కాదు

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration