Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3151 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 16, 2021 - 9:40 am: | |
2021 lo TDP politburo meeting jaruguthu unte oka Politburo member covert ga phone on lo pettadu anta. YCP nundi mlas PK team vinnaru anta live lo....... https://twitter.com/nvkrishna26/status/1471128801555804164 TDP లో కోవర్ట్ లు గురించి...విలేఖరి టీవీ లో చెప్పిన విషయం పొలిటిబ్యూరో సమావేశం జరుగుతుంది. ఒక నాయకుడికి ఫోన్ చేసి....ఆన్ లో ఉంచమన్నాను. అతను నేను చెప్పినట్లే చేశాడు పార్టీ జాతీయ కమిటీ సమావేశం జరుగుతుంటే... ఒక వైసీపీ MLA లైవ్ లో విన్నాడు పార్టీ లో ఏ స్థాయిలో క్లీన్-అప్ జరగాలో! |