Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3142 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 09, 2021 - 2:08 pm: | |
భారతి రెడ్డి ని కుల సంపన్న వతి అని ఆశీర్వాదం ఇస్తున్నాడు YCP Mla Biyyapu Madhusudhana Reddy. ఇలాంటి ఆశీర్వాదం ఎపుడు వినలెదు.. కుల దేవత, కులసంభవ లాంటి పదాలు వున్నాయి కానీ ఈ కులసంపన్నవతి ఎక్కడా కనిపించలే… https://twitter.com/BiyyapuMadhu/status/1468764872833785860 ""ప్రతి కార్యంలోనూ అనుకూలవతి, సహధర్మచార విమలవతి, గుణానికి తోడైన శీలవతి, మంత్రాలోచనలో కుశాగ్రవతి, ప్రకాశంతో కూడిన కులసంపన్నవతి, ఆవిడే మా జగనన్న సతి భారతి("భారతమ్మ గారు"). "" |