Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2997 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Saturday, October 02, 2021 - 2:23 pm: | |
Hamayya eesari correct ga lechadu anukonnna prati saari disappoint chesthadu. eesari kuda badvel no poti anta.... PK ni nammukoni CBN thana metta brain tho alliance ani pettukunnado same 2009 lo chesina mistake malli repeat ayinattu untadi. ee CBN atleast gorantla and JC lanti vallani koncham pakka na pettukoni decisions teesukodam better..... laffot yanamala, cunning chinarajappa, emi seyyalo teliyani somireddy lanti valla ni pakkana pettukoni malli alliance ante TDP bhustapithame next elections tho. better to avoid man. https://m.eenadu.net/politics/latestnews/telugu-news-pawan-gives-clarity-on-badw ell-by-election/0500/121202774 బద్వేలులో జనసేన పోటీచేయదు: పవన్ అనంతపురం: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మరణించిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైకాపాకు సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30 జరగనుంది. ఇప్పటికే వైకాపా, తెదేపా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. |