Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Medical_miracle
Kurra Bewarse
Username: Medical_miracle

Post Number: 2995
Registered: 08-2020

Rating: N/A
Votes: 0

Posted on Friday, October 01, 2021 - 11:50 am:   


Phani:

idhi nijam ayithe correct direction lo unnattu CBN, vodipoyina parledhu

నాయుడి అవసరం ఢిల్లీకి గుర్తుకు వచ్చింది
మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.
నాయుడు మొండిగా మారాడు.
తన వాళ్లను చంపినా.. స్థానిక ఎన్నికల్లో పాల్గొనలేకుండా చేసినా.. నాయకుల ఆర్థిక మూలాల మీద పడ్డా.. అక్రమ కేసులు పెట్టినా.. వైజాగ్ వెళితే అడ్డుకొన్నా.. అమరావతిలో చెప్పులు విసిరినా.. రాష్ట్రపతి & కేంద్ర వ్యవస్థల వద్దకు నాయుడు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చెయ్యలేదు.
లొంగ లేదు.. మరింత మొండిగా ఓర్పుతో వున్నాడు
ఇంటి మీద దాడికి వచ్చినా.. జాతీయ స్థాయి మీడియాలో మాట్లాడడానికి ఢిల్లీలో అడుగుపెట్టలేదు.
ఢిల్లీలో పంచాయనతో ఢిల్లీ ప్రయత్నించినా.. ఆత్మాభిమానంతో మాటలు కలపలేదు.
అవసరం వారిది. నిన్నటి అవమానం మరచిపోలేని ఆత్మాభిమానం, ఈయనది.




appointment dorakaledemo CBN ki. CLIPART--biggrin...or CBN understood nothing will be done even if he lodge complaint with President or Central Ministers...

CM ga unnappude MOdi appointment ivvaledu. ippudu dekhuthada. real plan evariki telusu. antha pulihora ayindochu kada ee chakirevu lantolladi.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration