Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2980 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, September 28, 2021 - 1:58 pm: | |
Actual Reason PK and POSANI fighting is to divert drugs issue. https://i.imgur.com/xAuJIsU.jpg ఇప్పుడు రాష్ట్రం అంతా డ్రగ్ ఇష్యూ పైన సీరియస్ గా ఉన్నప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసారు..నాకు అనిపిస్తుంది..డ్రగ్ రాకెట్ వ్యవహారం తప్పుదోవ పట్టించడానికి జగన్ మోడిషాలు ఆటలో పావు గా పవన్ ఉన్నారని. అప్పట్లో 19 ఎన్నికల ముందు...అందరికి గుర్తుందా..?? చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట ధిక్ష చేస్తే..అదే రోజున హైదరాబాదులో మా అమ్మ ని తిట్టేసారు అని మెగా కాంపౌండ్ అంతా ఏకమై ఫిలిం చాంబర్ లో గోల చేసి టాపిక్ డైవర్ట్ చేసారు. |