Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 45964 Registered: 09-2004
Rating: N/A Votes: 0 | Posted on Saturday, August 07, 2021 - 9:20 pm: | |
ఒకవైపు ఆర్థిక అరాచకం, మరోవైపు పాలకుల ఆలోచనలు కూడా అరాచకంగా ఉండటంవల్ల రాష్ర్టానికి తీరని నష్టం జరగబోతోంది. ఇప్పుడు పిచ్చికూతలు కూస్తూ, పిచ్చిరాతలు రాసేవారు అప్పుడు ఎంత వగచినా ప్రయోజనం ఉండదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను చూస్తుంటే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు సృష్టించిన విధ్వంసం గుర్తుకొస్తోంది. ఘనచరిత్ర కలిగిన ఆఫ్ఘనిస్థాన్‌లో చారిత్రక వైభవానికి చిహ్నాలుగా ఉన్న కళాఖండాలను, నిర్మాణాలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందేవారు. భయంతో కొంతమంది, ఉన్మాదంతో మరి కొంతమంది తాలిబన్లకు జై కొట్టారు. ఇప్పుడు అదొక శిథిల రాజ్యం. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మిగలాలనుకుంటే మీ ఇష్టం finishing touch |