Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2779 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Friday, July 23, 2021 - 12:27 pm: | |
Fanno1:ఇప్పటికే సీపీఎస్ రద్దు కాకపోవడం, డీఏలు ఇవ్వకపోవడం, ఒకటో తారీఖుని జీతాలు రాక టీచర్లు మంచి కాక మీదున్నారు. తమ ఆక్రోశాన్నంతా వాట్సప్ గ్రూపులలోనూ, సోషల్‌మీడియాలోనూ పోస్టులుగా పెడుతున్నారు. మరో వైపు ఉపాధ్యాయసంఘాలన్నీ ఐకమత్యమై ధర్నాలు, నిరసనలకు దిగుతున్నాయి. టీచర్ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై ఫార్వార్డ్ చేసి ఈ పోస్టుల్నే నేరంగా ఓ టీచర్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఉపాధ్యాయసంఘాలన్నీ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.
I'm happy to hear this. vallaki ila kaavalsinde. manthly take home 1 lac anta teachers ki. job seyakunda Real Estate and Politics sesukunta kurchunnaru. Jagga doing right thing. |