Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2666 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 26, 2021 - 8:22 am: | |
RRR straight went to Delhi and joined AIIMS after getting bail....last day varaku AP police waited anta SC/ST case lo malli RRR ni book seddamani. somehow he escaped. ~~~~ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తదుపరి చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉదయం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రం చేరుకొని దిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. |