Himajwaala
Pilla Bewarse Username: Himajwaala
Post Number: 16 Registered: 05-2020 Posted From: 71.128.13.55
Rating: N/A Votes: 0 | Posted on Sunday, June 07, 2020 - 4:29 pm: | |
Musicfan:
Mostly on order. నాకు తెలిసి జౄ ఉన్న పదం లేదు. అందుకే అది వదిలేసినట్టున్నారు. 13 కి కూడా జౄ ని గుణింతంలో లెక్క వేసుకుంటే ఒక జవాబు వస్తుంది, వెయ్యకపోతే ఇంకోటి వస్తుంది. జో in the first case and జౌ in the latter. I initially skipped both జృ and జౄ and ended up thinking జం is the answer to 13. Probably they meant జౌ for 13 as జో is covered in 12. ఇంకా ఈకలు పీకాలంటే 7 కి కూడా సంయుక్తం అనకూడదు క్లూలో. Hima Jwaala Vennela
|