   
Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 2830 Registered: 11-2013 Posted From: 174.196.153.39
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 27, 2020 - 11:01 pm: | |
తెలుగువాడు ఎలా ఉంటాడు ...?? ఎన్టీఆర్ లా ! కృష్ణుడు ఎలా ఉంటాడు ...?? ఎన్టీఆర్ లా ! నటుడు ఎలా ఉండాలి ...?? ఎన్టీఆర్ లా ! వాచకం ఎలా ఉండాలి ...?? ఎన్టీఆర్ లా ! క్రమశిక్షణ ఎలా ఉండాలి ...?? ఎన్టీఆర్ లా ! నాయకుడు ఎలా ఉండాలి ...?? ఎన్టీఆర్ లా ! ప్రశ్నలు మాత్రమే మారుతాయి సమాధానం మారదు . యుగపురుషునికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐 |