Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 12091
Registered: 03-2004
Posted From: 32.212.213.187

Rating: N/A
Votes: 0

Posted on Sunday, May 10, 2020 - 11:33 am:   

గోదారోళ్లు ప్రతీ విషయాన్న ఎంత ఎటకారం చేసేస్తారో....
ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. అన్న బోర్డు చూసి, ఒకతను ఆ ఇంటి తలుపు తట్టాడు..
ఓనర్ : ఏమి కావాలి...
అతను : ఇల్లు అద్దెకు కావాలి సర్ .
ఓనర్ : అద్దె నెలకి 50, 000..
అతను : 😳... అంతా..? ఎన్ని గదులుంటాయి సర్ .
ఓనర్ : 50 వేలకు ఎన్న గదులొస్తాయి. రెండు గదులే..
అతను : రెండు గదులకు 50 వెలంటే చాలా ఎక్కువ గదా సర్ .
ఓనర్ : మరి ఏమనుకుంటున్నావ్?
మా ఇల్లు LG. Palimars పక్కన ఉందిగా.. నువ్వు ఇన్సూరెన్స్ కట్టకుండానే.. నీకు ఫ్యూచర్ లో కోటి రూపాయలు వస్తాయి మరి?
అతను : 😲😮😧 అంతే ఫట్

Source: FB

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration