Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 28130 Registered: 08-2004 Posted From: 85.76.97.106
Rating: N/A Votes: 0 | Posted on Monday, March 23, 2020 - 5:07 pm: | |
inko rendu cheppu debbalu పార్లమెంట్* పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా. అటకెక్కిన మండలి బిల్లు. మళ్లీ పార్లమెంట్ సమావేశాల వరకు మండలి రద్దు లేనట్టే. *హైకోర్టు - వైజాగ్ లాండ్ పూలింగ్* విశాఖ జిల్లాలో పేదల పంపిణీ కోసం పూలింగ్ కు ఆరువేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవోపై హైకోర్టు స్టే. space for lease
|