Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 69742 Registered: 05-2004 Posted From: 68.43.244.96
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, January 07, 2020 - 10:00 am: | |
FB post హైవే ని దిగ్బంధం చేయడానికి వచ్చేవారి కోసం వండిన అన్నం, కూరలలో పోలీసులు ఇసుక పోస్తే..........ప్రజలు వాళ్ళను ఆకలి కడుపులతో వదలలేదు...... రాజధానికి సంబంధం లేని(పూలింగ్ లో లేని) గ్రామాలైన పెదకాకాని, చినకాకాని, నంబూరు, కాజ గ్రామాలలోని ప్రజలు స్శచ్చందంగా క్యారేజీలలో, క్యానులలో అన్నం, మంచినీరు తెచ్చి పెడుతుంటే ఆ ఉద్యమకారులు సంతోషంతో వారిని అలింగనం చేసుకుంటున్నారు...... ఎందుకో తెలుసా..... అన్నం పెట్టినందుకు కాదు..... మీకు మేమున్నాం అనే భరోసా ఇస్తున్నందుకు...... Sye Raa Audio Review
|