Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1552 Registered: 04-2019 Posted From: 171.159.194.11
Rating: N/A Votes: 0 | Posted on Friday, December 20, 2019 - 8:40 am: | |
ఫస్టాఫ్‌లోని నవ్వించే వినోదం కోసం, పతాక సన్నివేశాల్లో పలికించే భావోద్వేగాల కోసం, అన్నిటికీ మించి రావు రమేష్ అభినయం కోసం 'ప్రతిరోజూ పండగే' వీక్షించవచ్చు. ద్వితియార్థంలో మరీ నేల విడిచి సాము చేసిన విధానం, ఫోర్స్డ్ ఎమోషన్స్ కోసం పిల్లలని అత్యంత దారుణంగా చిత్రీకరించిన వైనం దీనిని 'తప్పక' చూడాల్సిన చిత్రం కానివ్వలేదు. 'అయ్యో పాపం' అనిపించాల్సిన చోట 'ఇది మరీ టూమచ్' అనేట్టుండడమే ఈ పండగని పూర్తిగా ఆస్వాదించనివ్వలేదు. బాటమ్ లైన్: సగం పండగ! |