Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kodibochu
Kurra Bewarse
Username: Kodibochu

Post Number: 1545
Registered: 04-2019
Posted From: 171.159.66.10

Rating: N/A
Votes: 0

Posted on Thursday, December 19, 2019 - 4:10 pm:   

ముషారఫ్ చచ్చినా మూడు రోజులు ఉరితీయండి... పాక్ కోర్టు సంచలన తీర్పు..
19-12-2019 20:01:59
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు.. ఇవాళ ఈ తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది. మరణ శిక్ష అమలు చేసేలోపు ముషారఫ్ చనిపోతే.. ఆయన మృతదేహాన్ని పార్లమెంటు ముందుకు ఈడ్చుకు రావాలని అధికారులను ఆదేశించింది. మృతదేహాన్ని పార్లమెంటు బయట మూడు రోజుల పాటు వేలాడదీయాలని పేర్కొంది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు ధర్మాసనం ముషారఫ్‌పై మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునకు సంబంధించి 169 పేజీల పూర్తి పాఠాన్ని ఇవాళ విడుదల చేసింది.




2007 నవంబరు 3న దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించినందుకు ఆయనకు ఈ శిక్ష విధిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం ఇలా దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినా, సస్పెండ్‌ చేసినా, దానికి తూట్లు పొడిచినా.. దేశద్రోహం కిందకు వస్తుంది. నవాజ్‌ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్‌(ఎన్‌) ప్రభుత్వం 2013లో ఆయనపై ఈ రాజద్రోహం కేసు నమోదు చేసింది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration