Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kodibochu
Kurra Bewarse
Username: Kodibochu

Post Number: 1531
Registered: 04-2019
Posted From: 171.159.194.10

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 17, 2019 - 4:16 pm:   

సైరాకు జీఎస్టీ షాక్..!
150 చిత్రాలు పైగా చేసిన తండ్రికి కెరీర్ బెస్ట్ మూవీ అందించాలన్న తపనతో తనయుడు రామ్ చరణ్ 'సైరా' సినిమాని నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చారిత్రక చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైనఅనుకున్న స్థాయి విజ‌యాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో మెగా ఫ్యామిలీకి జీఎస్టీ రూపంలో మరో షాక్ తగిలింది.



స్వాతంత్య్ర సమరయోధుల కథల్ని తెరకెక్కించినప్పుడు ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఉంటుంది. గతంలో కొన్ని చారిత్రక చిత్రాలకు ఇలాంటి మినహాయింపు లభించింది. ఇదే తరహాలో `సైరా-నరసింహారెడ్డి` చిత్రానికి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందని మెగా ఫ్యామిలీ భావించింది. అయితే 'సైరా' మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి పన్ను మినహాయింపు లభించలేదట. దీనితో చిత్ర నిర్మాతకి జీఎస్టీ దెబ్బ బాగానే తాకింది. ఈ కారణంగానే రామ్ చరణ్ కేవలం జీఎస్టీ రూపంలో రూ.20 కోట్ల వరకు చెల్లించినట్టు సమాచారం.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration