Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1488 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 12, 2019 - 8:48 pm: | |
గుణదోషౌ బుధో గృహ్ణన్ ఇందుక్ష్వేడావివేశ్వరః | శిరసా ధార్యతే పూర్వం పరం కంఠే నియచ్ఛతి || ఈశ్వరుడు చందురుని తల మీద పెట్టుకొని (గొప్పగా) ప్రదర్శిస్తూ, విషమును గొంతులో ధరించి మరుగు చేయునట్టు, విద్వాంసుడు ఇతరుల గుణములను పొగడుతాడు; దోషములను ఎత్తి చూపకుండా తనలోనే దాచుకొంటాడు. |