Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1482 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: | |
శైలే శైలే న మాణిక్యం శుక్తౌ శుక్తౌ న మౌక్తికమ్ | సాధవో న హి సర్వత్ర చందనం న వనే వనే || పర్వతములన్నింటిలోనూ మాణిక్యములుండవు. చిప్ప చిప్పలోనూ ముత్యములుండవు. అన్ని వనములలోనూ చందనపు చెట్టులుండవు. అటులనే సత్పురుషులు ఎల్లెడెలా దొరకరు! |