Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1481 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Thursday, December 12, 2019 - 8:46 pm: | |
వృథా వృష్టిః సముద్రేషు వృథా తృప్తస్య భోజనమ్ | వృథా దానం సమర్థేభ్యో వృథా దీపో దివాపి చ || సముద్రమునందు వర్షించుట వ్యర్థము. కడుపు నిండి తృప్తితో వున్నవానికి భోజనము వ్యర్థము. సంపాదించు సమర్థత ఉన్నవాడికి దానము చేయుట వ్యర్థము. పగటి పూట దీపము వ్యర్థము. |