Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1288 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Sunday, November 10, 2019 - 8:18 am: | |
స్వాధీనే మాధుర్యే మధురాక్షరసంహితేషు వాక్యేషు | కిం నామ సత్త్వవంతః పురుషాః పరుషాక్షరాణి భాషంతే || రమ్యమైన యక్కరముల మాటలఁ దీపు తమకు వసముగాఁగ నమరియుండ, సత్త్వశాలులైన జనులాడనేలొకో పరుషవాక్యములను బరులతోడ! ఇంపైన అక్షరములతో రచింపబడిన వాక్యములున్నపుడు, పలుకుల మాధుర్యము వాటిని పలుకువాని వశముననున్నపుడు సత్త్వశాలులైన జనులు పరుషముగ ఏల మాటలాడెదరు? |