Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1286 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Sunday, November 10, 2019 - 8:17 am: | |
హేమ హేమ్న్యూర్మికాం చ త్వం గృహాణేత్యుధితో యది | యద్దీయతే సోర్మికేణ తత్తదస్తి న సంశయః || వ్యాపారి బంగారము యొక్క బరువుకూ, వన్నెకూ తగినంత విలువనిచ్చును గానీ, ఆభరణము యొక్క రూపమునకు కాదు. అటులనే ప్రపంచములో క్రయవిక్రయాది వ్యవహారములలో వస్తువు యొక్క గుణసత్వము, నాణ్యతకు విలువ ఉండును కానీ రూపమునకు, పేరుకూ విలువ వుండదు. |