Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1212 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 28, 2019 - 12:47 pm: | |
Musicfan:HC slapping kooda dont care
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు కలిపి చీవాట్లు పెట్టింది. రాత్రికి రాత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడగడం సమంజసం కాదని, ఆర్థికభారం పడని డిమాండ్లపై ముందుగా చర్చించాలని కార్మిక సంఘాలకు సూచించింది కోర్టు. రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనేదే కార్మికుల ప్రధాన డిమాండ్. దానికే కోర్టులో పరోక్ష వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, కార్మికులు అయోమయంలో పడ్డారు. రాత్రికిరాత్రి విలీనం సాధ్యమా అంటూ కోర్టు ప్రశ్నించడం కార్మికులకు కాస్త ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అలాఅని అటు ప్రభుత్వాన్ని కూడా కోర్టు పూర్తిగా సమర్థించకోవడంతో కార్మిక సంఘాలు కాస్త ధైర్యంగా ఉన్నాయి. |