Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11941 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 31, 2019 - 2:05 am: | |
ఇద్దరు మొండి రాజులకు స్నేహం ఉండేది. ఈ రాజు కుటుంబ సభ్యులు, ప్రజలు "ఆ రాజుకి దూరంగా ఉండు.. పొట్టు నీకు, పప్పు నాకు అని మనల్ని మోసం చేస్తున్నాడు" అని హితవు చెప్పినా కొత్త స్నేహం వదులుకోలేక కుదరదు నేను అతను చెప్పిందే చేస్తానని రచ్చబండ సమావేశాల్లో కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఇంతలో ఓ రోజు ఆ రాజు తన భజన బృంద సంగీత విభావరిలో ఒళ్ళు మరిచి ఈ రాజుని ఉద్దేశ్యించి దిక్కుమాలినోడు అన్నాడు. అంతట మనోవేదనకు గురైన ఈ రాజు పప్పు-పొట్టు ఒప్పందం రద్దు చేసుకున్నాడు. నీతి: మనం మంచి చెప్పాము కాబట్టి వాళ్ళు మంచి చెయ్యరు. వాళ్ళ అహం దెబ్బ తింటే మరో దారి లేక మనం చెప్పింది చేస్తారు. |