Post Number: 11934 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0
Posted on Wednesday, October 30, 2019 - 7:29 am:
ఎప్పటిలానే మెడ ఓ వేపుకి వాల్చి గోడకి కూడా దణ్ణం పెడుతూ లోపలికి వచ్చాడు. టేబుల్ పై ఎప్పుడూ ఉండే కిన్లే బాటిల్ కి బదులు కొత్తగా కాపర్ బాటిల్ కనిపించింది. మూత తీసి చూసి #నీళ్ళెందుకునింపలేదు అని అడిగాడు