Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11932 Registered: 03-2004 Posted From: 172.58.221.220
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 29, 2019 - 2:59 pm: | |
“వాడు ఇంటికి వచ్చి తన్నినా కూడా వాడికే ఓట్లేస్తారు ..” అని ఒక ఫ్రెండ్ కామెంట్.. ఇలాంటి సమూహం, ఇలాంటి పరిస్థితులు, సామాజిక ఈక్వెషన్స్ ఉన్న రాష్ట్రంలో ఉండటం చాలా ఇబ్బందిగా అనవసరంగా అనిపిస్తంది.. సొంత రాష్ట్రాన్ని వదిలి వెళ్ళటానికి ఇది సమర్ధింపు కాదు. ఆవేదన, ఆక్రోశం , అలక... రాష్ట్రం మీద అలక..!! |