Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11929 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 29, 2019 - 5:41 am: | |
నీళ్ళెందుకు నింపలేదు? >> అదీ.. అంటే మీరు ఎలాగూ నీళ్ళన్నీ పొయ్యాక 40 రోజులకి సమీక్ష చేసి వచ్చే 40 రోజుల్లో నింపుదాం అని చెప్తారు కదా అని నింపలేదు. మీరు చెప్పాక చేస్తే మీకు మంచి పేరు వస్తుందని ఆగారు.. అంతేగా? అంతేగా? |