Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11926 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 29, 2019 - 5:40 am: | |
మా ఊళ్ళో ఒక సామెత చెప్తారు..... కొంచెం నాటు సామెత అయినా కరెక్ట్ గా ఉంటది..... "నక్క పోయినాక బొక్క కొట్టడం అంటే ఇదే" ఆగష్టు లో వర్షాలు మొదలై ప్రాజెక్టులు నిండాయి, అప్పటినుండి వరద వస్తూనే ఉంది. నైరుతి పవనాలు వెళ్ళిపోయాయి కూడా...... పది రోజుల నుండి మంచు పడటం మొదలైంది.... మంచు పడుతుంటే వర్షాలు అంతగా పడవు...... ఇప్పుడు ఏలినవారికి గుర్తొచ్చింది అన్నిటినీ నింపాలని........... అల్లుడి కోసం అమావాస్య ఆగదుగా...... ఇపుడు సముద్రంలో కలిసిన నీటిని రివర్స్ లో రమ్మని పిలవండి...... పైగా.... ఎందుకు నింపలేదని అధికారులను అడగటం ఏదైతో ఉందో..... మీకొక నాయనలారా...... ఇంతకీ నీళ్ళ మంత్రివర్యులు ఏం చేస్తున్నారో....... మా ఖర్మ కొద్దీ దొరికారు |