Lovebewarsetalk
Yavvanam Kaatesina Bewarse Username: Lovebewarsetalk
Post Number: 8262 Registered: 08-2014 Posted From: 157.44.188.210
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 28, 2019 - 12:33 pm: | |
వ్యక్తి - సార్ మీకు ఓట్లు వేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి అంటున్నారు YCP MLA - ఎవడు వాడు అలా అన్నది వ్యక్తి - ఎవరో అనటంకాదు సార్ బయట జరుగుతున్నది అదే YCP MLA -వాళ్ళు కొట్టుకుంటున్నది నాకు ఓట్లు వేసినందుకు కాదు జగన్‌కు వేసినందుకు అని సైలెంట్‌గా వెళ్ళిపోయాడట... |