Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11906 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 24, 2019 - 1:49 pm: | |
chekuri... ప్రజాస్వామ్యంలో అహంభావం, అహంకారం మంచివి కాదని 'ఆయన' సూచించారు. *గెలిచినందువల్ల, మరింత సంస్కారంతో పనిచేయాలని 'ఆయన' శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. *ఎదుటివారిని నిందించడమే పద్ధతి కాదని 'ఆయన' ప్రతిపక్షాలకు హితవు పలికారు *రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం తగదన్నారు 'ఆయన'. నమ్మలేకపోతున్నారా ? అవును... ఆయనే అన్నారు ! |