Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11900 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 23, 2019 - 1:34 pm: | |
ఆర్టీసీలో పైసలు లేవు. సింగరేణిలో పైసలు లేవు. చిన్న కాంట్రాక్టర్లకు పైసలు లేవు. ఏడున్నయంటే... - కల్వకుంట్ల కుటుంబం దగ్గర - చిన జీయర్ దగ్గర - మైహోం రామేశ్వర్ రావు, మెఘా దగ్గర ఉద్యమ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరా లేవు. అందరూ ఒక్కటై గుంజుకుందం, గుంజికొడుదం. |