Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1125 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 16, 2019 - 8:43 am: | |
Nayak:.china china mistakes sahajam.
Adi chinna mistake aa?? Inak miparty yemi baagupaduthundi? vaadi ne mosthamau ante memu chesedi yemundi??kind acomemnts chudandi 2012 ఏంది! వాజ్ పేయ్ ఏంది! కలాం రాష్ట్రపతి ఏంది! ఏందిరా సామీ నువ్వు ఇంత భయంకరంగా ఉన్నావ్! నీ అయ్య నిన్ను ముఖ్యమంత్రిని చేయాలని నానా యాగి చేస్తున్నాడు! నీకేమో ఇంత భయ్యంకరమైన నాలెడ్జ్ ఉంది! తెలియని విషయాలను ఎందుకురా మాట్లాడుతావ్! కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోరా దరిద్రుడా! అప్పుడప్పుడు బుక్స్ చదివి మాట్లాడురా! ఇలా ఐతే కష్టం రోయ్ పాలు, పెరుగు అమ్ముకోవడానికి కూడా పనికిరావు! దరిద్రుడా! 2012 లో వాజపేయి రాజకీయాలు మానేశారు. బంగారం! నీ టాలెంట్ ను ఈ పాడు లోకం ఎప్పుడు అర్ధం చేసుకుంటుందో ఏమో! నువ్వు తగ్గొద్దు! నీ టాలెంట్ అంతా ఉపయోగించు! ఒరేయ్ పప్పు 2012 లో మన్మోహన్ సింగ్ రా భారతదేశ ప్రదాని నీ వల్ల ఎవరికి ఉపయోగం లోకేశం |