Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1094 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Friday, October 11, 2019 - 9:16 am: | |
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. చిరంజీవి కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు జగన్ అరెస్టు అయ్యాడు. "చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది" అని వెంటనే కామెంట్ చేశాడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక. వైఎస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి!! అలాంటి తండ్రి కొడుకులు అదే జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు.తమ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిందిగా ప్రార్ధించబోతున్నారు. అదే కాల మహిమ అంటే! That is Ys Jagan Mohan Reddy Garu .. Team చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు... |