Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 80395 Registered: 03-2004 Posted From: 106.206.50.161
Rating: N/A Votes: 0 | Posted on Saturday, September 21, 2019 - 3:37 pm: | |
Fanno1:ఇప్పటికైనా కాపులకి అర్ధమైంది అనుకుంట .. వాళ్ళ జాతి రత్నం .. ఎవడో విసిరిన "రత్నాలకు" అమ్ముడుపోయి రైలు తగలెబెట్టించాడు అని కాపులకి రిజర్వేషన్ ఇప్పించలేదు .. వున్న రిజర్వేషన్ పీకినోడికి ఊడిగం చేస్తున్నాడు కాపుల ప్రాబ్లెమ్ ఏంటంటే .. వాళ్ళు నమ్ముకున్నోళ్లు .. వాళ్ళని అమ్ముకున్నారు ఇప్పటికి చెబుతున్న .. వాళ్లకి చంద్రబాబు చేసిన మేలు .. స్వతంత్రం వచ్చిన తరువాత ఏ నాయకుడు చెయ్యలేదు కొంత మంది కమ్మలు , కాపులు సినిమా పంచాయతీ నుంచి బయటకి రాలేక పోతున్నారు వాళ్ళ హీరోలు కలిసి మెలిసి బాగానే వుంటారు ..చిల్లర ఫాన్స్ మాత్రం గుడ్డలు చించేసుకుంటారు .. దానిని highly respected బ్యాచ్ exploit చేస్తుంది .. దానికి "జాతి రత్నాలుని" వాడుతుంది Someone in FB..
idhi oka kammodi post ani clear ga telustundi. Using this instance to instigate and brand one more caste |