Post Number: 7316 Registered: 08-2014 Posted From: 157.44.109.1
Rating: N/A Votes: 0
Posted on Wednesday, September 11, 2019 - 12:11 pm:
ఎంత అప్రజాస్వామికం మీ జఫ్ఫా పాలన, ఏమయ్యా మీరు పాదయాత్ర చేస్తానంటే మా బాబు గారు ఏ రోజూ డిస్టర్బ్ చేయలేదు, మా ఒక్క ఛలో అత్మకురు కార్యక్రమానికి ఇన్ని అడ్డంకులా?