Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11716 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 29, 2019 - 1:20 pm: | |
చిత్తూరు జిల్లాపరిషత్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయిన కోదండరామిరెడ్డి గారికి అభినందనలు. దరఖాస్తు చేసుకున్న స్వల్పవ్యవధిలోనే ఇదే విద్యాసంవత్సరానికి తమ కొత్త కాలేజీకి అనుమతులు సాధించుకున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారికి అభినందనలు ప్రభుత్వం ఖజానానుండి నెలకి లక్షరూపాయల అద్దె మంజూరయి, కుంచనపల్లిలో కొత్తింట్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిగారికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హైలీ రెస్పెక్టెడ్ అభినందనలు !🙏🙏😀 KC chekuri FB |